OnePlus ఒకప్పుడు "Flagship Killer"గా ప్రపంచాన్ని షేక్ చేసింది. 🔥 కానీ ఇప్పుడు అదే బ్రాండ్ ఎందుకు తన పాత క్రేజ్‌ను కోల్పోయింది? Green Line సమస్యలు, Motherboard Issues, OPPO Merger, OxygenOS మార్పులు, ధరల పెరుగుదల, మరియు యూజర్ల నమ్మకం ఎలా దెబ్బతిందో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. #OnePlus #OnePlusDownfall #OnePlusTelugu #TechTelugu Demat account in telugu zerodha : http://bit.ly/2YlutyX ఈ వీడియో నచ్చితే 👍 Like చేయండి, 💬 మీ అభిప్రాయాన్ని Comment చేయండి, ఇంకా ఇలాంటి టెక్ స్టోరీలు మరియు నిజమైన టెక్ విశ్లేషణల కోసం ఛానల్‌ను Subscribe చేయడం మర్చిపోవద్దు. Get in Touch With Me : Follow Me on Telegram : https://t.me/tttloots Follow me on Fb: https://www.facebook.com/telugutechtutsofficial Follow me on Twitter : https://twitter.com/hafizsd Follow Me on Instagram: https://www.instagram.com/telugutechtuts/
ADVERTISEMENT
Anna nenu oneplus 9R konapudu Apudu una iphone kuda a cost ledu inka oneplus Apudu emi kuda ledu nenu spot konanu . Taruvata 13R kuda use chesanu anna . One of the best mobiles oneplus . Naku green line vachindi konna 4 years taruvata free ga display change chesaru anna .
Watching in Oneplus 15😂😂😂 I love Oneplus
Seeing this video in OnePlus phone hits different 😅 (Oneplus tab 3 lo chustunna)
Watching on my OnePlus 13r it's a beast 🔥 oneplus lover ❤
Watching on my OnePlus 8 Pro—it's still running fast and smoothly, with no lag.
2019 lo one plus phone unna vallanu thopu la chusevaru nenu kuda 2021 lo one plus nord 2 thiskunna ah logo chusi andaru amma one plus phone okasari iyyu iyyu ane vallu but ippudu ah feel evadiki ledhu
Watching in OnePlus 13 😊
Watching from OnePlus 11 R
Oneplus 7T pro Mclaren edition nundi chustuna still it is working like a beast🔥
Watching in 1+ Nord 2 bought in 2021 still using 😊
నేను oneplus 5 రిలీజ్ అయిన మొదటి రోజు ఆన్లైన్ లో బుక్ చేసుకున్నాను అద్భుతమైన ఫోన్ చాలా చక్కటి os still 2026 లో కూడా ఎటువంటి lag చాలా fast గా os performance ఉంది. Oneplus చాలా మంచి మొబైల్ అప్పుడు. Oppo తో కలిశాక దాని పతనం మొదలైంది. మంచి వీడియో.
Recent times lo best mobile phone one plus 15 in every category except camera, camera is good but not excellent
Oneplus 7 pro from 2019 aug to still now.. no any defect till now still no flaw in it🎉
Hafiz🎉the reason for downfall is overpriced of OnePlus phones like RS 80000 .
One plus NORD CE3 5G ..... GEM
Very well narration,, OnePlus గురించి కొన్ని పుకార్లు షికార్లు చేస్తున్నాయి..ఇప్పుడు ఈ వీడియో చూసేసరికి ఒక క్లారిటీ వచ్చింది. OnePlus బ్రాండ్ జోలికి పోకపోవడమే బెటర్.... OnePlus brand కూడా OPPO brand ను ఇండైరెక్ట్ గా తీసుకోండి అంటున్నది..ముందు ముందు చైనా లో మాత్రమే మార్కెటింగ్ చేస్తారు లాగా అనిపిస్తుంది.. బెస్ట్ వీడియో చేశావు బ్రదర్ 👍🏼
Life taim డిస్ప్లే సర్వీస్ లో చిన్న గీత పడిన మొబైల్ ను తీసుకోవటం లేదు. ఎన్ని రోజులు కొత్తగా ఉంచగలము. ఇది ఇంకా పెద్దమోసం చేస్తుంది OnePlus. జర భద్రం మిత్రమా
బ్రో , మీ వీడియో చూసినంత సేపు మా గత రోజులు గుర్తొస్తున్నాయి. నేను oneplus ఫోన్లకి పెద్ద ఫ్యాన్ గా ఉండేవాడిని. నేను మా కుటుంబ సభ్యులు, పిల్లలు, వారి కుటుంబ సభ్యులు మొత్తం అందరము వన్ ప్లస్ ఫోన్లోనే వాడేవాళ్ళం. దీని పతనము వన్ ప్లస్ 6 నుంచి మొదలైంది. నేను అప్పట్లో వన్ ప్లస్ 6 వాడే వాడిని. దానికి సాఫ్ట్వేర్ అప్డేట్ వచ్చిన తర్వాత డెడ్ అయిపోతుంది. నేను సర్వీస్ సెంటర్ కు వెళ్తే సెట్ రైట్ అయ్యేది. కానీ మళ్లీ wi-fi కనెక్ట్ చేసినంతనే దాని సాఫ్ట్వేర్ అప్డేటెడ్ అయిపోయి, మళ్లీ డెడ్ అయిపోయేది .ఇలా నాలుగైదు సార్లు జరిగిన తర్వాత దాన్ని, బై బ్యాగ్ లో Rs. 2000/- కి అమ్మేశాను. అప్పటినుంచి Samsung ఫోన్లు మాత్రమే వాడుతున్నాను. మా పిల్లలు iphone కి షిఫ్ట్ అయిపోయారు. ఇప్పటికీ నా వద్ద oneplus x మరియు oneplus నార్డ్ ఫోన్లు పని చేసే స్థితిలో ఉన్నాయి. కానీ సాఫ్ట్వేర్ అప్డేటెడ్ ఆగి పోవటంతో ఇవి వాడడం లేదు. మొత్తం మీద ఫోన్లలో వన్ ప్లస్ ఒక రెవల్యూషన్ తెచ్చిందని చెప్పవచ్చు. అలాగే ఎలక్ట్రిక్ టూ వీలర్స్ లో ఓలా ఒక రెవల్యూషన్ తెచ్చింది. రెండు కంపెనీలు కూడా వారి వారి స్వయంకృత అపరాధము వల్లే బొక్క బోర్లా పడ్డాయి.😮😮😢😢
Mi medha kuda oka video cheyali anna rise and fall ani😢😢
My favourite brand oneplus