0:00
0:31
0:31

70 ఏళ్లలో తొలిసారిగా కజకిస్తాన్ నేలపై అడుగుపెట్టిన అరుదైన పులి | BBC Telugu

Nature and animals

ఉమిత్ అనే పేరు గల ఈ అముర్ ఆడ పులి కజకిస్తాన్‌లోని ఇలే బాల్ఖాశ్ నేచర్ రిజర్వ్‌లో అడుగుపెట్టిన క్షణాలివి. మధ్య ఆసియాలో శతాబ్దం క్రితం అంతరించిన అముర్ జాతి పులులను తిరిగి పునరుద్ధరించే కార్యక్రమంలో భాగంగా నాలుగు పులులను కజకిస్తాన్‌కు పంపాలని నిర్ణయించారు. మొదట ఉమిత్ అక్కడి ప్రాంతానికి ఎలా అలవాటు పడుతుందనేది పరిశీలించాక మిగిలిన మూడు పులులను వదలనున్నారు. #kazakhstan #tiger #wildlife ___________ బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: https://whatsapp.com/channel/0029VaapAsv1NCrTXxgk5M2N వెబ్‌సైట్‌: https://www.bbc.com/telugu

ADVERTISEMENT
Comments 15 keith.mitchell: అక్కడ ఏం బ్రతుకుతుంది అది