అల్లూరి జిల్లా ఏవోబీ ప్రాంతంలోని చిత్రకొండ - బలిమెల ఘాట్ రోడ్డుపై ఐదు అడుగుల భారీ మొసలి ప్రత్యక్షమయింది. బలిమెల రిజర్వాయర్ నుంచి బయటకు వచ్చిన ఈ మొసలి రోడ్డుపైకి రావడంతో వాహనదారులు, స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు చిత్రకొండ అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన ఫారెస్ట్ రెస్క్యూ టీమ్ సిబ్బంది ఎంతో చాకచక్యంగా వ్యవహరించి ఆ మొసలిని సురక్షితంగా బంధించారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. #AlluriDistrict #Chitrakonda #Balimela #Crocodile #CrocodileRescue #CrocodileOnRoad #Wildlife #WildlifeRescue #AnimalRescue #APNews #AndhraPradesh #ForestDepartment #ForestRescue #BalimelaReservoir #GhatRoad #ViralVideo #ViralNews #WildlifeNews #NatureNews #AnimalNews #BreakingNews #LatestNews #TrendingNews #TeluguNews #TV9Telugu #TV9D #Credits : #Rajeshwarinamala #Uploadedby : #Tharunkethireddy 🔔 Subscribe to TV9 Telugu & press the Bell Icon for breaking news alerts. 👍 Like | Comment | Share Follow TV9 Telugu on Social Media: ► TV9 News App : https://onelink.to/de8b7y ► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/ ► Follow us on X : https://twitter.com/Tv9Telugu ► Like us on Facebook: https://www.facebook.com/tv9telugu ► Follow us on Instagram: https://www.instagram.com/tv9telugu ► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu ► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaARkBWBFLgLrGrDcX3N
ADVERTISEMENT
రోడ్ సైడ్ గోడ అంత ఎత్తు కూడా లేదు...
Adi 2 feet only