కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం మర్రివీడు పంచాయతీ పరిధిలో ఎలుగుబంటి కలకలం రేపింది. పంట రక్షణ కోసం రైతు ఏర్పాటు చేసిన ఇనుప కంచెలో ఎలుగుబంటి చిక్కుకుంది. స్థానికుల సమాచారంతో అటవీశాఖ అధికారులు మత్తు ఇంజక్షన్ ఇచ్చి బోను సహాయంతో దానిని సురక్షితంగా బయటకు తీశారు. ప్రస్తుతం దానిని విశాఖపట్నం జంతు ప్రదర్శనశాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు #Kakinada #Eleswaram #Marriveedu #BearRescue #BearTrapped #ForestDepartment #WildlifeRescue #AndhraPradesh #VisakhapatnamZoo #TV9D ► TV9 News App : https://onelink.to/de8b7y ► Watch LIVE: https://goo.gl/w3aQde ► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/ ► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaARkBWBFLgLrGrDcX3N ► Follow us on X : https://twitter.com/Tv9Telugu ► Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru ► Like us on Facebook: https://www.facebook.com/tv9telugu ► Follow us on Instagram: https://www.instagram.com/tv9telugu ► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu
ADVERTISEMENT
మల్లి అడవిలో వదలాలి కదా