ములుగు జిల్లా ఏటూరునాగారం అడవుల్లో అత్యంత ప్రమాదకరమైన, అరుదైన ‘బాండెడ్ క్రైట్’ పాము ప్రత్యక్షమవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. రాత్రి సమయంలో రోడ్డు దాటుతున్న ఈ వింత పామును చూసి బాటసారులు మొదట భయాందోళనకు గురయ్యారు. నలుపు మరియు పసుపు రంగు చారలతో విభిన్నంగా ఉన్న ఈ పాము కాటుకు గురైతే మనుషుల ప్రాణాలు దక్కడం అసాధ్యమని అటవీశాఖ సిబ్బంది, వెటర్నరీ వైద్యులు హెచ్చరిస్తున్నారు. #BandedKrait #BandedKraitSnake #Mulugu #Eturunagaram #RareSnake #VenomousSnake #SnakeSpotted #SnakeAlert #TelanganaForests #MuluguNews #TelanganaNews #TeluguNews #TV9Telugu #Uploadedby #Tharunkethireddy #Credits #Rajeshwarinamala ► TV9 News App : https://onelink.to/de8b7y ► Watch LIVE: https://goo.gl/w3aQde ► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/ ► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaARkBWBFLgLrGrDcX3N ► Follow us on X : https://twitter.com/Tv9Telugu ► Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru ► Like us on Facebook: https://www.facebook.com/tv9telugu ► Follow us on Instagram: https://www.instagram.com/tv9telugu ► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu
ADVERTISEMENT