0:00
4:48
4:48

ఆగండి ఫ్రెండ్స్ ఆఫర్లో ఈ మొబైల్స్ అస్సలు కొనకండి || BBD Sale & Great Indian Festiva Sale 2026

Tech

Join Telegram : https://t.me/tttloots Festive Saleలో కొత్త Smartphone కొనాలని చూస్తున్నారా? 📱🔥 అయితే ఈ వీడియో చూసిన తర్వాతే Buy చేయండి! ఎందుకంటే Discount ఉంది కదా అని కొన్ని Smartphones కొనేస్తే… మీరు save చేసిన డబ్బుల కంటే, wrong phone కొనడం వల్ల ఎక్కువ loss అయ్యే అవకాశం ఉంది. అంతేకాదు, ఈ Phonesకి బదులుగా ఏ alternatives consider చేయాలి? అవి కూడా వీడియోలో explain చేశాను. 🔥 👉 గుర్తుంచుకోండి: Discount ఉన్న ప్రతి phone మంచి deal కాదు! ఒక phone ₹70,000కి bad deal కావచ్చు… అదే phone ₹55,000కి great deal కావచ్చు. కాబట్టి Smartphone కొనేముందు Performance, Camera, Display, Battery, Software Updates + Current Price అన్నీ compare చేయండి. #Smartphones #TechTelugu #FestiveSale #Smartphone2026 #SamsungS24 #MobileBuyingGuide #BBDsale #greatindianfestival #amazon #flipkart Get in Touch With Me : Follow Me on Telegram : https://t.me/tttloots Follow me on Fb: https://www.facebook.com/telugutechtutsofficial Follow me on Twitter : https://twitter.com/hafizsd Follow Me on Instagram: https://www.instagram.com/telugutechtuts/

ADVERTISEMENT
Comments 77 megan_miller: ఇప్పుడు నీ అవసరం చాలా ఉంది అనవసరంగా కొనేవాళ్ళ కోసం ❤❤❤