0:00
1:14
1:14

18 బంతుల్లో 46 రన్స్.. తెలుగు కుర్రాళ్ల జోరు Tilak Varma, Nitish Reddy Win 2nd T20 vs NZ || TV5 News

Sports

India vs New Zealand 2nd T20 highlights: Tilak Varma's unbeaten 51 and Nitish Kumar Reddy's unbeaten 26 carried India to a four-wicket win at Christchurch. Batting first, New Zealand made 180 for 5 in their 20 overs. India lost six wickets in the chase and needed 46 runs off the last 18 balls when the two Telugu batters took charge. Tilak reached his half-century in 26 balls, Nitish matched him with fours and sixes, and the pair added 69 runs off 30 balls to finish the job at 181 for 6 in 19.5 overs. The win puts India 2-0 up in the five-match T20 series. క్రైస్ట్‌చర్చ్ వేదికగా జరిగిన రెండో టీ20లో న్యూజిలాండ్‌పై భారత్ నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది. ఆరు వికెట్లు పడి, చివరి 18 బంతుల్లో 46 పరుగులు అవసరమైన దశలో మ్యాచ్‌పై ఆశలు వదులుకున్న సమయంలో తిలక్ వర్మ అజేయంగా 51, నితీష్ కుమార్ రెడ్డి అజేయంగా 26 పరుగులు చేశారు. ఈ ఇద్దరు తెలుగు కుర్రాళ్లు బౌండరీల వర్షం కురిపించి జట్టును గెలిపించడంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. #TV5News #TilakVarma #Christchurch

ADVERTISEMENT
Comments 0 Be the first to comment