మాధురి రాథోడ్ కి పెళ్లి అవలేదు... అలా వీడియో తీసి అప్లోడ్ చేయడం తప్పంటూ హైపర్ ఆది ఫైర్
ADVERTISEMENT
Comments 100
heathermerritt95:
పెళ్లి అయిన వాడితో అలా చేస్తే అతని భార్య ఏమైపోతుందో అని అమ్మాయి…
More Like This
22:00
DUNIA SEASON 02 (Ep 49)
Entertainment
2.9k
0
3:01
The battle between pastor and switch doctor
Entertainment
819
0
0:19
The Most Dangerous Man in MobLand Has One Weakness | MobLand (2025)
Entertainment
32.7k
0
27:26
HON. PONKO AKABENEZER THE COMEBACK 😂😂😂😂😂
Entertainment
1.4k
68
0:25
Looks like a little bit of main character syndrome…
Entertainment
65.1k
0
0:11
Bro swears he's Einstein🧑🏫📕
Entertainment
51.9k
70
1:51
The supermarket date🤣 #explore #funny #bestcomedyskit #comedy #skit #couple #viral #prank #love
Comedy
12.0k
100
3:00
Quran Challenge: Tukutane kwenye comment
Entertainment
2.7k
100
You've reached the end
పెళ్లి అయిన వాడితో అలా చేస్తే అతని భార్య ఏమైపోతుందో అని అమ్మాయి ఆలోచించాలని తెలియదా
మాధురి యం చిన్న పిల్ల కాదు పెళ్లిఐనా వాడితో తిరగకూడదు అలాంటి తప్పులు చేయకూడదు అని తెలియద మధురికి ఇది ఒక గుణపాఠం
ఆ అమ్మాయి ఆలోచించ నవసరం లేదంటారా మరి
చెప్పావులే సోది తన గురించి తానే ఆలోచించకుండా వెళ్ళింది తన గురించి వేరే వాళ్ళు ఎందుకు ఆలోచించాలి
ఎవరో మన గురించి ఆలోచించే ముందు మన కోసం మన ఫ్యామిలీ కోసం ఆలోచించుకోవచ్చు కదా నాకు ఇంకా పెళ్లి కాలేదు నేను ఇలా చేస్తే తప్పా కాదా అని ఆలోచించుకోవచ్చు కదా ఎందుకు ఆలోచించలేదు 2 నెలల నుంచి లేని బాధ దొరికే సరికి వచ్చిందా అవతలి వ్యక్తికి పెళ్లి అయింది బాబు ఉన్నాడు అని తెలిసి కూడా ఎందుకు చేశారు
ఇందులో పెళ్లయిన వాళ్లు పెళ్లి కాని వాళ్ళు అనేది ఏమి ఉండదు తప్పు చేస్తే ఎవరైనా ఒకటే
అమ్మాయి గురించి ఎందుకు ఆలోచించాలి ఆ అమ్మాయి కూడా ఆయన భార్య ఉందని ఆలోచించిందా
నీవు చేసుకో అన్నా జంట చాలా బాగుంటది🙏
Nee chelli husband tho elaa evaraina room lo dorikithe inthe matladathavaa?
Yes andi indulo chala comments correct ga vachhai prathisari rathode said nunche alochinchi sapport chesthunnaru but madhuriki teliyada nenu ila cheyyadam thappu thanaki pellayindi vellakudadu ani ila chesthene inkokaru malli ila cheyyalante bayapadtharu na sapport sharanya garike
ఆయనకు పెళ్లి అయింది భార్య బాబు వున్నాడు ఇదితప్పు అని మరి అలాచేస్తే భార్య పిల్లలు ఏమైపోతారు చెప్పండి
Madhuriki teliyadha eswer wife gurinchi alochinchalani ...ameku oka Babu kuda unnadu adhi anyam kadha...eswer wife chesindhi 100% correct ...pellina vaditho unde vallanu roadna padeyali ,enkakari lefeloki vellaru
ఆ అమ్మాయికి పెళ్లి కాలేదు నీకు పెళ్లి కాలేదు ఇద్దరు పెళ్లి చేసుకుని సుఖంగా ఉండండి
మధురిది బతుకు బస్టాండ్ అయ్యింది పెళ్లి కాలేదు పెళ్లి అయినోడితో ఎందుకు పడుకున్నది
Unmarried , married ladies also should behave with morals and with character, it is a lesson for all mis behaviours
Sai madhuri edharu shranya ni mosam chedham anukunaru valle mosapoyaru karma avareni vadhaladu
మాధురి రాథోడ్ ది బయట పెట్టకపోతే ఎవడో ఒకడు మ్యారేజ్ చేసుకునే వాడు , వాడు బలి అయ్యేవాడు, పెళ్ళానికి భర్త మరొక అమ్మాయితో దొరికితే అమ్మాయి ఫ్యూచర్ ఫేమ్ మ్యారేజ్ గురించి ఆలోచించాలి అంటున్నారు e public , kani అక్కడ ఉన్నది తన భర్త అండి, పాజిటివ్ గా ప్రశాంతంగా ఎలా react అవుతారు ఏం సమాజమో ఏంటో 😢🙏🤦
నువ్వు పెళ్లి చేసుకో అప్పుడు చెప్పారా సోది గా
Hyper aadi di kuda oka video vasthadi soon 😅😅😅
Correct ye sir....pattukokapothe thappuchesthunne untaaru ga